ఆర్ యూ రెడీ
టర్న్ అప్ ది మ్యూజిక్ అండ్ పాప్ అప్ ది సౌండ్
హే మార్నింగే గ్రీన్ టీ నైటైతే నైన్టీ
ఎవడైతే ఏంటీ, కుమ్మేద్దాం చంటీ
హే వెంకీ, ఇచ్చేయ్ ధమ్కీ
హే స్పీడేమో ఫైవ్జీ స్టైలేమో జెన్ జీ
వారెవ్వా సర్జీ వుయ్ ఆర్ సో క్రేజీ
హే బాసూ, పెంచేయ్ బేసూ
అన్నా నువ్వు నెక్స్ట్ లెవల్, తమ్మీ నువ్వు బెస్ట్ లెవల్
నువ్వు నేను వేరే లెవల్, ఇద్దరి కాంబో పీక్స్ లెవల్
ఏంది బాసూ సంగతి, అదిరిపోద్ది సంక్రాంతి
అరే ఏందీ వెంకీ సంగతి, ఇరగదీద్దాం సంక్రాంతి
ఏంది బాసూ సంగతి, అదిరిపోద్ది సంక్రాంతి
ఏందీ వెంకీ సంగతి, ఇరగదీద్దాం సంక్రాంతి
హే తమిళంలో రంభ, కన్నడలో తుంభ
రాస్కోరా సాంబ, రేగుద్ది పంబ
హే వెంకీ, ఇచ్చేయ్ థమ్కీ
టూ త్రీ జర్ సిక్సు, డీజే రీమిక్సు
టూ ఫోర్ జర్ ఎయిట్, చిల్ మారో నైటు
హే బాసూ, పెంచేయ్ బేసూ
భయ్యా నువ్వు నెక్స్ట్ లెవల్, బ్రో నువ్వే బెస్ట్ లెవల్
యు అండ్ మీ వేరే లెవల్, ఇద్దరమొస్తే పీక్స్ లెవల్
ఏందీ బాసూ సంగతి, అదిరిపోద్ది సంక్రాంతి
అరే ఏందీ వెంకీ సంగతి, ఇరగదీద్దాం సంక్రాంతి
ఏందీ బాసూ సంగతి, అదిరిపోద్ది సంక్రాంతి
ఏందీ వెంకీ సంగతి, ఇరగదీద్దాం సంక్రాంతి
ఆర్ యూ రెడీ